యూరియా బస్తాల కోసం రైతుల తండ్లాట

by velandi.Saikiran |

యూరియా బస్తాల కోసం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా గూడూరులో యూరియా బస్తాలు

యూరియా బస్తాల కోసం రైతుల తండ్లాట
X

దిశ, గూడూరు : యూరియా బస్తాల కోసం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా గూడూరులో యూరియా బస్తాలు లేకపోవడంతో సొసైటీ కార్యాలయం, ముందు షాపుల వద్దనే రాత్రి నిద్రపోయారు రైతులు. మంగళవారం ఉదయం యూరియా బస్తాలు వస్తాయని తెలుసుకున్న రైతులు సోమవారం రాత్రి గూడూరులో నిద్రించారు. దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Next Story