- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానసిక వేదనతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి
గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, గన్నేరువరం : గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల పెళ్లి పరుశరాములు (80) గురువారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తూ మానసిక వేదనకు లోనైన పరశురాములు, ఈ కారణంగానే ఘటనకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కోడలు అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై తాండ్ర నరేష్ దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
Next Story






