- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైస్కూల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
by velandi.Saikiran |
మండలంలోని ముత్యాలమ్మ గూడెం బాలికల ఆశ్రమ పాఠశాలు, అంగన్వాడీ కేంద్రం , మండల ప్రాథమిక పాఠశాలు, కంబాలపల్లి

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : మండలంలోని ముత్యాలమ్మ గూడెం బాలికల ఆశ్రమ పాఠశాలు, అంగన్వాడీ కేంద్రం , మండల ప్రాథమిక పాఠశాలు, కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి సోమవారం పరిశీలించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాలల్లోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లైబ్రరీ తరగతి గదులను పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం, డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠ్యాంశాలను పూర్తిచేయాలన్నారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. విద్యార్థులకు మంచి నాణ్యమైన బోజనంతో పాటు, మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






