- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో టోల్‌గేట్‌తో భక్తులకు ఇబ్బందులు
by Malleboina Mahesh |
ఈ రోజు నుంచి మేడారం మహా జాతర ప్రారంభం అయింది.

X
దిశ, వరంగల్ బ్యూరో: ఈ రోజు నుంచి మేడారం మహా జాతర ప్రారంభం అయింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో మేడారాని పోటెత్తారు. ఈ క్రమంలో ములుగు జిల్లా జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్గేట్ స్కానింగ్ తీసి వేయకపోవడంతో ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించి భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో జాతర సమయంలో టోల్గేట్ చార్జీలను ఎత్తివేయాలని భక్తులు కోరుతున్నారు.
- Tags
- Medaram
Next Story






