- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంట బ్రిడ్జీల రూపకర్తకు తులాభారం
మేడారం జంపన్న వాగు జంట బ్రిడ్జీల రూపకర్త నాటి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దంపతులు గురువారం మేడారం సందర్శనకు వచ్చారు.

X
దిశ, మేడారం బృందం: మేడారం జంపన్న వాగు జంట బ్రిడ్జీల రూపకర్త నాటి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దంపతులు గురువారం మేడారం సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ అదికారులు జిల్లా కలెక్టర్, పూజారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బంగారంతో ప్రభాకర్ రెడ్డి తులాభారం వేసుకుని సమ్మక్క, సారలమ్మలకు మొక్కు చెల్లించారు. అనంతరం మేడారం క్యాంపు కార్యాలయంలో జాతర నిర్వాహణ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మేడారంలో కాసేపు సరదాగా గడిపారు.
Next Story






