మేడారంలో తీవ్ర విషాదం.. వనదేవత సమ్మక్క పూజారి మృతి

by Disha Web Desk 19 |
మేడారంలో తీవ్ర విషాదం.. వనదేవత సమ్మక్క పూజారి మృతి
X

దిశ, ములుగు ప్రతినిధి: ఆసియా ఖండాల్లోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన దశరథం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మేడారంలో విషాదచాయలు అలుముకున్నాయి. గత పది నెలల క్రితం సిద్దబోయిన దశరథం అన్న సమ్మక్క పూజారి సిద్దబోయిన లక్ష్మాణరావు అనారోగ్యంతో మృతి చెందడంతో సిద్ధబోయిన వంశస్తుల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed