మహిళా నేతపై కార్పొరేటర్ అత్యాచారయత్నం.. కేసు నమోదు..

by Bhanu |   (  Updated:2025-05-18 13:47:11  IST  )

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు తనపై కార్పొరేటర్ గుండేటి నరేందర్ అత్యాచారయత్నం చేశాడని మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళా నేతపై కార్పొరేటర్ అత్యాచారయత్నం.. కేసు నమోదు..
X

దిశ, ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు 20వ డివిజన్ కాంగ్రెస్ మహిళ నాయకురాలు తనపై కార్పొరేటర్ గుండేటి నరేందర్ అత్యాచార యత్నం చేశాడని మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే నరేందర్ నివాసానికి చేరుకుని అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించినట్లు మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం తెలిపారు. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, విచారణ త్వ‌ర‌లో పూర్తి అవుతుందని వెల్లడించారు

Next Story