- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనుమకొండ కలెక్టర్ గా చౌహత్ బాజ్ పాయ్
by Ratna Kumari |
హనుమకొండ కలెక్టర్ గా చౌహత్ బాజ్ పాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: హనుమకొండ కలెక్టర్ గా చౌహత్ బాజ్ పాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు హన్మకొండ కలెక్టర్ గా పని చేసిన స్నేహ శబరిష్ మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కొనసాగిన చౌహత్ బాజ్ పాయ్ ను హనుమకొండ కలెక్టర్ గా నియమించారు. హనుమకొండ కలెక్టర్ బాధ్యతలతో పాటు అదనంగా మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను సైతం చౌహత్బాజ్ పాయ్ నిర్వహించనున్నారు.
Next Story






