- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడియం పుట్టిన రోజు.. వృద్ధులకు పండ్ల పంపిణీ
by velandi.Saikiran |
కడియం జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్ నిర్వహించారు.

X
దిశ, ధర్మసాగర్: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జన్మదిన వేడుకలను ధర్మసాగర్ లో సేవా కార్యక్రమాలతో మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్ ఘనంగా నిర్వహించారు. కడియం శ్రీహరి చిత్ర పటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి ఏలీయా, జిల్లా ఉపధ్యక్షుడు ప్రసాద్,మాజీ జడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






