- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ నేత పాడే మోసిన ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొలనుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత మాజీ జడ్పీటీసీ వంగాల యాకమ్మ మరణించింది.

X
దిశ, రాయపర్తి : వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొలనుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత మాజీ జడ్పీటీసీ వంగాల యాకమ్మ మరణించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె స్వగృహంలో ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి కన్నీటి పర్వంతమయ్యారు. పాడే మోసిన ఆయన.. యాకమ్మ కుటుంబంతో తనకు ఉనన అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో రాయపర్తి బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






