- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వర్ధన్నపేట : వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసి తండాకు చెందిన నునావత్ సాత్విక్ అనే బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడు. వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






