- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామ జిల్లాలో ఆటోొ డ్రైవర్ ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
రఘునాథపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కడారి నరసింహులు (35) నిడిగొండ బ్రిడ్జి సమీపంలోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డారు..

X
దిశ, రఘునాథపల్లి: రఘునాథపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కడారి నరసింహులు (35) నిడిగొండ బ్రిడ్జి సమీపంలోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసింహులు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
Next Story






