- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో బోల్తా ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
by Bhanu |
మండలంలోని ఈనెల 3న కొత్తపేట ప్రధాన రహదారిపై కోతిని తప్పించబోయి కోతి ఆటో ఢీకొని ఆటో పల్టీ కొట్టింది.

X
దిశ ,బయ్యారం : మండలంలోని ఈనెల 3న కొత్తపేట ప్రధాన రహదారిపై కోతిని తప్పించబోయి కోతి ఆటో ఢీకొని ఆటో పల్టీ కొట్టింది. దీనితో ఆటో లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో , అందులో తాటి ముత్తయ్య (56) పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు మృతుడు బంధువులు తెలిపారు.మృతుడు బంధువులు పిర్యాదు మేరకు మంగళవారం ఎస్ ఐ తిరుపతి,ట్రైనీ ఎస్సై మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






