- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తు గడువు పొడిగింపు...
by Bhanu |
తెలంగాణ ప్రభుత్వం వికలాంగులు వయోవృద్ధులు శాఖ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలోని వికలాంగులకు సహాయ ఉపకరణాలు మంజూరు చేసేందుకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరమునకు కోరిన దరఖాస్తు గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగింపు చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, జనగామ : తెలంగాణ ప్రభుత్వం వికలాంగులు వయోవృద్ధులు శాఖ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలోని వికలాంగులకు సహాయ ఉపకరణాలు మంజూరు చేసేందుకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరమునకు కోరిన దరఖాస్తు గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగింపు చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన దివ్యంగులు https://tgobmms.cgg.gov.in ఆన్లైన్ ద్వారా ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించవచ్చునని తెలియజేశారు.ఇతర వివరములకు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జనగామ లో కార్యాలయ పనివేళ్లలో సంప్రదించాలని దివ్యాంగుల టోల్ ఫ్రీ నెంబర్ 155326 కు సంప్రదించాలన్నారు.
Next Story






