వ‌డ‌దెబ్బ‌తో వృద్ధురాలు మృతి

by Ratna Kumari |

మండ‌లంలోని గంధంప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో వడదెబ్బతో బొడ్డుపల్లి వెంకటమ్మ ( 76) బుధవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

వ‌డ‌దెబ్బ‌తో  వృద్ధురాలు మృతి
X

దిశ‌, బ‌య్యారం : మండ‌లంలోని గంధంప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో వడదెబ్బతో బొడ్డుపల్లి వెంకటమ్మ ( 76) బుధవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం రోజులుగా తీవ్ర ఎండ ఉక్కపోత కారణంగా వడదెబ్బ తాళలేక మృత్యువాత పడినట్లు కాలనీ వాసులు తెలిపారు. మృతురాలికి కుమార్తెలు, కుమారులు, మనుమలు ఉన్నట్లు సమాచారం.

Next Story