- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు అలర్ట్.. భద్రకాళీ దేవస్థానం మూసివేత
by velandi.Saikiran |
భక్తులకు అలర్ట్.. భద్రకాళీ దేవస్థానం మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భద్రకాళీ దేవస్థానం

X
దిశ, హన్మకొండ టౌన్ : భక్తులకు అలర్ట్.. భద్రకాళీ దేవస్థానం మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భద్రకాళీ దేవస్థానం మూసివేయనున్నారు. ఆదివారం రోజున రాత్రి 09-56 గంటలకు సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించుచున్నందున భద్రకాళీ దేవాలయంనందు ఆ రోజు మధ్యాహ్నం 1 గంటల వరకు మూసివేయనున్నారని రామల సునీత ఒక ప్రకటన విడుదల చేశారు. తిరిగి గ్రహణ మోక్షానంతరం ఆలయమునందు శుద్ధి సంప్రోక్షణాధికములు నిర్వహింపబడిన అనంతరం మరునాడు ఉదయం 7 గంటలకు దర్శనాలు పునః ప్రారంభం కానుందని ప్రకటన చేశారు.
Next Story






