వరంగల్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-03 13:06:02  IST  )

మే 19వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం ఆరు అంతర్ జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

వరంగల్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
X

దిశ, వెబ్‌డెస్క్: మే 19వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం ఆరు అంతర్ జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 19 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో సెలక్షన్లు జరిగాయి. సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఫ్జల్, పవన్‌ల పరివేక్షణలో తుది జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు జూన్ నెల రెండో వారంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్న HCA టూ- డే లీగ్ పోటీల్లో పాల్గొననుంది.

ఎంపికైక క్రీడాకారులు:

1. బి.వరుణ్(కెప్టెన్)

2. కే. రోహిత్ రెడ్డి

3. ఎం. శివ రామ్

4. ఎన్. రాహుల్

5. ఏ. లక్ష్మణ్

6. ఎం. దేవేందర్

7. పీ. రిష్యంత్

8. ఎం. రామ్ చరణ్

9. ఎస్. ఆదర్శ్

10. ఎం. రోహిత్

11. వీ. వైష్ణవ్

12. జే. పార్దిపన్

13. డీ. మనోజ్

14. బీ. మణిదీప్ సింగ్

15. ఎం. రానా చరన్

16. నితిన్ పటేల్

17. పీ. సంతోష్

18. బీ. సతీష్

19. పూజిత్

Next Story