- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లేడుతో గొంతు కోసుకొని.. VRA ఆత్మహత్యా యత్నం (వీడియో)
తమ హక్కుల సాధనకై గత 69 రోజులుగా వీఆర్ఏలు దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుండి నేటికీ ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.

X
దిశ, నెక్కొండ: తమ హక్కుల సాధనకై గత 69 రోజులుగా వీఆర్ఏలు దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుండి నేటికీ ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్కొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ మహమ్మద్ ఖాసీం ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. ఏకంగా బ్లేడుతో గొంతు కోసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






