- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఐ కోర్టులో వైఎస్ సునీత పిటిషన్.. విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ వాయిదా పడింది...

X
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder Case) విచారణను కొనసాగించాలని నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally Cbi Court)లో వైఎస్ సునీత(Ys Sunitha) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణకు నవంబర్ 4కు వాయిదా వేసింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు మిగిలిన వాళ్లు సైతం కౌంటర్ దాఖలు చేశారు. మరో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు.
Next Story






