- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కేరళ స్టోరీ’ సినిమా చూడటమే కాదు.. ఇతరులకూ చూపించండి: VHP
by Satheesh |
లవ్ జిహాద్ గురించి, హిందుత్వంపై జరుగుతున్న దాడి గురించి పూర్తిగా తెలవాలంటే "కేరళ స్టోరీ" సినిమాను చూడడమే కాదు

X
దిశ, తెలంగాణ బ్యూరో: లవ్ జిహాద్ గురించి, హిందుత్వంపై జరుగుతున్న దాడి గురించి పూర్తిగా తెలవాలంటే "కేరళ స్టోరీ" సినిమాను చూడడమే కాదు.. ఇతరులకూ చూపించాలని, అప్పుడే అందరికీ అవగహన పెరుగుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సినిమాను సమాజంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమన్నారు. ఇప్పటికే పలువురు ఈ సినిమాను చూపించేందుకు షోలా వారీగా థియేటర్లను బుక్ చేస్తామని చెబుతున్నారన్నారు. అయితే అలాంటి వారు ఎవరైనా ఉంటే సినిమా చూడటానికి ఎన్ని టికెట్లు బుక్ చేస్తారో.. తనకు తెలపాలని ఆయన సూచించారు. 9912975753 నంబర్ ద్వారా వాట్సప్ చేయాలని కోరారు.
Next Story






