- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire DG: ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ భాద్యతల స్వీకరణ.. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
by Ramesh Naini |
రాష్ట్ర ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ (ఫైర్ డీజీ) డీజీగా 1998 ఐపీఎస్ బ్యాచ్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ (ఫైర్ డీజీ) డీజీగా 1998 ఐపీఎస్ బ్యాచ్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ (Vikram Singh) సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఉన్న ఫైర్ డీజీ నాగిరెడ్డి ఆర్టీసీ ఎండీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ మాన్ నియామకం అయ్యారు.విక్రమ్ సింగ్ హైదరాబాద్ కమిషనరేట్ అడిషనల్ సీపీగా మూడు సంవత్సరాల పాటు సేవలందించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఫైర్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. విక్రమ్ మాన్ సింగ్ బాధ్యతలు చేపట్టడంతో నాగిరెడ్డి రిలీవ్ అయ్యారు.
Next Story






