అత్యాచారం చేసిన యువకుడు.. కోరిక తీర్చుకున్న యువతి.. సహకరించిన అధికారులు

by Bhoopathi Nagaiah |

జైలు జీవితం చాలా కఠినంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా.. ఒక్క రోజు బయటకు పంపాలన్నా అనేక రూల్స్ అడ్డొస్తాయి.

అత్యాచారం చేసిన యువకుడు.. కోరిక తీర్చుకున్న యువతి.. సహకరించిన అధికారులు
X

జైలు జీవితం చాలా కఠినంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా.. ఒక్క రోజు బయటకు పంపాలన్నా అనేక రూల్స్ అడ్డొస్తాయి. అలాంటిది లైంగికదాడి కేసులో నిందితుడిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఏకంగా జైలులోనే పెళ్లి చేసుకున్నాడు. పైగా వధువు ఎవరో కాదు.. అతడిపై కేసు పెట్టిన బాధిత యువతే కావడం విశేషం. ఒడిశాలో జరిగిన ఈ వింత పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

జమ్మూకశ్మీర్‌లోని పహెట్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో దాయాది దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారతదేశం యుద్ధం చేయబోతుందన్నారు. పలానా రోజున భారత్ పాకిస్తాన్ పై దాడికి దిగబోతుందని మాకు పక్కా సమాచారం ఉందని తెలిపారు. ఈ దాడిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు ముహూర్తం ఫిక్సయింది. హైదరాబాద్ నగరంలో గోల్కొండ బోనాలు 2025 సంవత్సరానికి‌గాను షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉత్సవాలు మొదలు కానున్నాయి. గోల్కొండలోని జగదాంబిక మహంకాళీ అమ్మవారికి ప్రభుత్వం తొలి బోనం సమర్పించనున్నది. ఆ తర్వాత బల్కంపేట అమ్మవారికి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ టైం టెబుల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేసింది. ఈ వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీలోని విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో పెను విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన విషాదాన్ని ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి

Next Story