- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుబాటులోకి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్!
by Ajay Maddhiboyina |
లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ మరియు ఈటల రాజేందర్, రఘునందన్ రావు హాజరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ మరియు ఈటల రాజేందర్, రఘునందన్ రావు హాజరయ్యారు. రూ.172 కోట్లతో 6 లేన్లుగా 1.6 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 2022లోనే ఈ ఫ్లైఓవర్ పనులను ప్రారంభించగా జాప్యం జరగడంతో ఆలస్యం అయ్యింది. ఫ్లైఓవర్ నిర్మాణంతో సంగారెడ్డిలోని పలు ప్రాంతాల నుండి పటాన్ చెరు ద్వారా బీరంగుడ మీదుగా లింగంపల్లి ఫ్లైఓవర్ ఎక్కి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ చేరుకుంటారు.
Next Story






