- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: మల్టీ-స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ట్రైనీలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
by Malleboina Mahesh |
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్టీ-స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారితో ముచ్చటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్టీ-స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారితో ముచ్చటించారు. ధన్‌బాద్‌లోని బెల్గేరియా రిహాబిలిటేషన్ టౌన్‌షిప్‌లో ఝరియా మాస్టర్ ప్లాన్ కింద రూపొందించబడిన MSDI గురువారం కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా MSDI ట్రైనీలతో ఆయన మాట్లాడుతూ.. యువత, మహిళలకు సాధికారత చేకూర్చే, యువతకు అనేక అవకాశాలను అన్‌లాక్ చేసే అనేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల అద్భుతమైన పురోగతి, సామర్థ్యాన్ని చూసి సంతోషిస్తున్నానన్నారు. అలాగే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు వారు యాక్సెస్ చేయగల నరేంద్ర మోడీ ప్రభుత్వ, భవిష్యత్తు శిక్షణా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి కిషన్ రెడ్డి వివరించారు.
Next Story






