విద్యుత్ అధికారులపై Union Minister Kishan Reddy సీరియస్

by GSrikanth |   (  Updated:2023-01-23 05:57:42  IST  )

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.

విద్యుత్ అధికారులపై Union Minister Kishan Reddy సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అందరి నుంచి ముఖ్యంగా విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందంటూ వినతులు వచ్చాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి విద్యుత్ అధికారులకు ఫోన్ చేశారు. సమస్య తీవ్రతను గమనించి విద్యుత్ అధికారులను మందలించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Also Read...

బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Next Story