- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయంలో అనూహ్య పరిణామం.. 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు బదిలీ
పాలనాపరమైన వ్యవహాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సచివాలయం (Secretariat)లో పని చేస్తున్న మొత్తం 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఒకే శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు సుధీర్ఘ కాలంగా పని చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదు అందడంతో భారీ స్థాయిలో అందరినీ ఒకేసారి బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది.
Next Story






