- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన టీచర్లు గల్లంతు
by GSrikanth |
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు టీచర్లు గల్లంతు అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు టీచర్లు గల్లంతు అయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి ఒకరిని వెలికి తీయగా.. అప్పటికే మృతిచెందారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






