- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. అలా చేస్తే టికెట్లపై 10% ఆఫర్..!
ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకి ఊరు వెళ్లే ప్రయాణికులు రానుపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో 4233 ప్రత్యేక బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Tags
- tsrtc
- Telugunews
Next Story






