- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్..అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఇదే..!
by Bhoopathi Nagaiah |
టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్విడుదల చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్విడుదల చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్స్ టెన్సన్ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్ –1 పోస్టులను జనరల్రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అభ్యర్థులు సెప్టెంబర్8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. అప్లికేషన్ ఫీజు రూ. 200, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 80గా ఖరారు చేశారు. ఇవన్నీ మహిళా కేటగిరిలోనే భర్తీ చేయనున్నారు.
Next Story






