- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSPSC పరీక్షల తేదీలు ఖరారు
by GSrikanth |
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కారణంగా వాయిదా వేసిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కారణంగా వాయిదా వేసిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు చేశారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 8వ తేదీన టీపీబీవో రాతపరీక్షను, జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. రాతపరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు www.tspsc.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది.
Next Story






