- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : ఓటు వేసేందుకు వెళ్లిన తమ్మినేనికి బిగ్ షాక్!
by Sathputhe Rajesh |
ఓటు వేసేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఊహించని షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓటు వేసేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఊహించని షాక్ తగిలింది. ఓటరు ఐడీలో తప్పుల కారణంగా తమ్మినేని ఓటు వేయలేకపోయారు. అయితే తమ్మినేని ఈ సారి ఎన్నికల్లో పాలేరు నుంచి సీపీఎం తరఫున బరిలో ఉన్నారు. ఇటీవలే తమ్మినేని హైదరాబాద్ నుంచి తన ఓటును సొంతూరు తెల్దారుపల్లికి మార్చుకున్నారు. ఓటరు ఐడీలో తప్పుల కారణంగా ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Next Story






