- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ .. ఎల్లుండి నుంచి హాల్ టికెట్స్
తెలంగాణలోని కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24 ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్స్ విడుదల చేయనున్నట్లు టీఎస్ఎల్‌పీఆర్బీ తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24 ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్స్ విడుదల చేయనున్నట్లు టీఎస్ఎల్‌పీఆర్బీ తెలిపింది.
ఈ నెల 28 అర్ధరాత్రి 12 గంటలలోపు వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచింది. పోలీస్ కానిస్టేబుల్ సివిల్, ఐటీ అండ్ సీఓ తుది పరీక్షలు ఈనెల 30న జరగనున్న విషయం తెలిసిందే. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉ.10 గం నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, ఐటీ అండ్ సీవో సోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు నిర్వహిస్తారు.
Next Story






