ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్‌ విడుదల చేయాలి.. టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి

by Ramesh Naini |

ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను సైతం వెంటనే విడుదల చేయాలని టీఆర్టీఎఫ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్‌ విడుదల చేయాలి.. టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను సైతం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మా రెడ్డి అంజిరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా స్పష్టమైన ఉత్తర్వులు వెలువరించాలని పేర్కొన్నారు.

Next Story