- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల ధర్నా
by Sathputhe Rajesh |
దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్ర ప్రభుత్వ

X
దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘాలు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. బీజేపీ గిరిజనులను అవమానించే విధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ తక్షణమే కేంద్రమంత్రి విశ్వేశ్వర్ ను బర్తరఫ్ చేయాలని ధర్నాలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి నారాయణ గూడ, చిక్కడ పల్లి, అబిడ్స్ ,గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, యువజన విభాగం నేత పల్లా ప్రవీణ్ రెడ్డి, గిరిజన నేత రాంబాబు నాయక్ తదితర ప్రముఖులు ఉన్నారు
- Tags
- BJP
- RESERVATIONS
Next Story






