- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్విట్టర్ ట్రెండింగ్‌లో #BRSDramaCompany
by Sathputhe Rajesh |
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ బీజేపీ మండిపడుతుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ బీజేపీ మండిపడుతుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పార్టీ అధ్యక్షుడిగా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో #BRSDramaCompany, #TelanganaWithBandiSanjay లతో ట్వీట్లు చేయగా....ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Next Story






