- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ ఐఏఎస్ వీఆర్ఎస్ కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం.. నలుగురికి కొత్త బాధ్యతలు
by Prasad Jukanti |
తెలంగాణలో పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు (IAS officers) అదనపు బాధ్యతల్లో ప్రభుత్వం (Telangana government) మార్పులు చేసింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ కార్యదర్శిగా రఘునందన్ రావు, దేవదాయశాఖ డైరెక్టర్ గా ఎస్.హరీశ్, గనుల శాఖ డైరెక్టర్ గా భవేశ్ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‍గా గరిమ అగర్వాల్ ను నియమిచింది. కాగా సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీస్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






