13 మంది అడిషనల్ ఎస్‌పీల బదిలీ

by Muthe.Rajitha |

రాష్ట్రం వ్యాప్తంగా పోలీస్ శాఖలో 13 మంది అడిషినల్ ఎస్పీలు బదిలీ అయ్యారు.

13 మంది అడిషనల్ ఎస్‌పీల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం వ్యాప్తంగా పోలీస్ శాఖలో 13 మంది అడిషినల్ ఎస్పీలు బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరి రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టీంగ్ వెకన్సీలో ఉన్న ఏడుగూరు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారు. బదిలీ అయిన అడిషనల్ ఎస్పీలలో వెంకటేశ్వరబాబు, బాలస్వామి, కోట్ల నరసింహారెడ్డి. రామేశ్వర్, నరహరి, నాగేశ్వర్రావు, రామ్కుమార్, శ్రీకృష్ణగౌడ్, కోట్ల వెంకట్రెడ్డి, శంకర్, భిక్షంరెడ్డి, బోనాల కిషన్, సుదర్శన్ ఉన్నారు.

Next Story