- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్రటేరియట్ వద్ద జర్నలిస్టులతో ట్రాఫిక్ సీఐ దురుసు ప్రవర్తన
by Ajay Maddhiboyina |
సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులపై ట్రాఫిక్ సీఐ భాస్కర్ దురుసుగా ప్రవర్తించారు. మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు బైకులు పార్కింగ్ చేసుకోగా వాటిని తీసివేయాలని,

X
దిశ, వెబ్ డెస్క్: సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులపై ట్రాఫిక్ సీఐ భాస్కర్ దురుసుగా ప్రవర్తించారు. మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు బైకులు పార్కింగ్ చేసుకోగా వాటిని తీసివేయాలని, తాను సెక్రటేరియట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అంటూ జర్నలిస్టులను బెరించారు. దీంతో తమకు ఇదొకటే పార్కింగ్ స్థలం ఉందని జర్నలిస్టులు చెబుతున్నా వినకుండా సీఐ చేయివేసి వారిని నెట్టేశాడు. దీంతో అక్కడే ఉన్న సీనియర్ జర్నలిస్టులు సీఐ భాస్కర్‌తో వాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






