- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: అత్యవసర విస్తృత కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చిన TPCC
టీపీసీసీ అత్యవసర విస్తృత కార్యవర్గ సమావేశం మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అత్యవసర విస్తృత కార్యవర్గ సమావేశం మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో ఈ సమావేశం జరగనుందని సోమవారం వెల్లడించారు. టీపీసీసీ కార్యవర్గంలోని ప్రతి నాయకులు విధిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ నెల 16, 17 తేదీలలో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో దానిపై చర్చించేందుకు టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






