- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తం సునామీ దెబ్బ.. గ్యారేజ్‌కి కారు: రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
by Satheesh |
తెలంగాణ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్‌కి వెళ్లబోతోందని, ఇది తెలంగాణ

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్‌కి వెళ్లబోతోందని, ఇది తెలంగాణ ప్రజల ఛైతన్యంకు ప్రతీక అని బీఆర్ఎస్‌ను పరోక్షంగా విమర్శించారు. మరో ట్వీట్ చేస్తూ.. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది ఓటు అని, ఓటు ప్రతి పౌరుని హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి తమ తమ వంతు పాత్ర పోషించండని పిలుపునిచ్చారు.
Next Story






