- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారీష్ రావును పరామర్శించిన టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్
by Muthe.Rajitha |
పితృవియోగంతో బాధ పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్పరామర్శించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : పితృవియోగంతో బాధ పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్పరామర్శించారు. బుధవారం హారీష్‌రావు నివాసానికి వెళ్లిన మహేష్కుమార్గౌడ్హారీష్రావు తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. హరీష్‌రావు కుటుంబ సభ్యులకు మహేష్ కుమార్ గౌడ్ తన సానుభూతిని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ వెంట మాజీ ఎంపీ మధు యాష్కీ కూడా ఉన్నారు.
Next Story






