- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TPCC : ప్రజాపాలన విజయోత్సవాలకు అసెంబ్లీ ఇంచార్జ్‌ల నియామకం.. ఎవరెవరంటే?
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాపాలన విజయోత్సవాలకు టీపీసీసీ అసెంబ్లీ ఇంచార్జీలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ శనివారం 119 నియోజకవర్గాలకు కోఆర్టినేటర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






