- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల్లో టాస్.. ఎవరు గెలిచారంటే?
by Gantepaka Srikanth |
సర్పంచ్ ఎన్నికల్లో టాస్.. ఎవరు గెలిచారంటే?

X
దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో మరో ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దాబాబీ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానమైన ఓట్లు(175-175) వచ్చాయి. రీకౌంటింగ్ చేసిన ఫలితం తేలలేదు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఇద్దరితో కలిసి టాస్ వేశారు. టాస్‌తో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. నేటితో తెలంగాణ గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.
Next Story






