- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో అత్యధికంగా మద్యం సేవించే టాప్-10 రాష్ట్రాలు.. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే?
కష్టమొచ్చినా.. సంతోషంగా అనిపించినా మద్యం సేవించడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: కష్టమొచ్చినా.. సంతోషంగా అనిపించినా మద్యం సేవించడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఇండియాలో మద్యం సేవించే వారికి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 16కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇందులో పురుషులు.. స్త్రీలు కూడా ఉన్నారు. వీరి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదిక ద్వారా స్పష్టమైంది. అయితే.. ఇండియాలో అత్యధికంగా మద్యం సేవించి దేశాల టాప్-10 జాబితాను నివేదికలో పేర్కొన్నారు. అందులో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానాన్ని కర్ణాటక స్థానాన్ని దక్కించుకుంది.
రాష్ట్రాల జాబితా :
1. కర్ణాటక
2. తమిళనాడు
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్
5. మహారాష్ట్ర
6. ఉత్తరప్రదేశ్
7. కేరళ
8. వెస్ట్ బెంగాల్
9. రాజస్థాన్
10. ఢిల్లీ (నివేదిక)






