- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5PM Dynamic : శృంగారానికి 36 గంటల టైం.. గర్భం దాలిస్తే ప్రత్యేక గిఫ్ట్స్
ఒక్కరు ముద్దు.. మేమిద్దరం మాకిద్దరు అంటూ పిల్లల్ని కనడానికి అటు ప్రభుత్వాలు, ఇటు కొత్త జంటలు పెట్టుకున్న నిబంధనలు ఇప్పుడు నలు దేశాలకు ముప్పుగా మారింది.

ఒక్కరు ముద్దు.. మేమిద్దరం మాకిద్దరు అంటూ పిల్లల్ని కనడానికి అటు ప్రభుత్వాలు, ఇటు కొత్త జంటలు పెట్టుకున్న నిబంధనలు ఇప్పుడు నలు దేశాలకు ముప్పుగా మారింది. వృద్ధుల సంఖ్య పెరిగి.. యువత శాతం భారీగా పడిపోయింది. దీంతో అప్రమత్తం అయిన ప్రభుత్వాలు పిల్లలను కనాలని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగులకు పెయిడ్ లీవ్స్ ఇచ్చి పిల్లలను కనండి అంటూ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇదే మాదిరిగా సర్కార్ సైతం యువజంటలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శృంగారం చేసుకోవడానికి వారానికి 36 గంటల టైం ఇచ్చింది. ఇంతకూ ఎక్కడి సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
తప్పు చేయాలనుకునే వాళ్లు ఎన్ని అడ్డదారులైన తొక్కుతారు. చట్టానికి చిక్కొద్దన్న లక్ష్యంతో కన్నింగ్ ప్లాన్స్ చేస్తుంటారు. కానీ తప్పు చేసిన వాళ్లు దొరకక మానరు. ఇదే విషయం ఇక్కడ రుజువైంది. హోటళ్లలో, తోటల్లో పేకాడితే పోలీసులు పట్టుకుంటున్నారని కంత్రీ ప్లాన్ వేసిన యువకులను డ్రోన్ కెమెరా రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఇంతకూ వాళ్లు ఏం పని చేస్తూ పట్టుబడ్డారో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ చూడండి.
మనం ఎవరికైనా ఫోన్ చేస్తే.. ‘ తెలియని నెంబర్ల నుంచి మీకు ఫోన్ వస్తే జాగ్రత్త.. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు.’ అంటూ వాయిస్ వినపడుతుంది. రోజూ ఇది వింటూనే ఉంటాం. అయినా మోసపోతున్నాం. కానీ గత ఎనిమిది నెలల్లో ఏపీ ప్రజల నుంచి ఏకంగా రూ.633.13 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ మేరకు ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి నివేదికను అందజేసింది. ఆ రిపోర్ట్ లో ఏంముందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
బెట్టింగ్ యాప్స్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన శాసన సభలో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటి నిరోధానికి, నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. అవసరమైతే సీబీ-సీఐడీ విచారణ చేపడతామన్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం కఠిన నిర్ణయాలను ప్రకటించారు. అవేంటో ఈ లింకులో చూడండి.






