- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం నుండి భారీ వర్షాలు
by Ajay Maddhiboyina |
తెలంగాణకు మరోసారి వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. అయితే అన్ని జిల్లాలు కాకుండా కొన్నిజిల్లాల్లోనే వర్షాలు కురుస్తాయని మిగితా జిల్లాల్లో పొడివాతావరణం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు మరోసారి వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. అయితే అన్ని జిల్లాలు కాకుండా కొన్నిజిల్లాల్లోనే వర్షాలు కురుస్తాయని మిగితా జిల్లాల్లో పొడివాతావరణం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలలో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. అంతే కాకుండా రేపు హైరాబాద్ లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వర్షసూచన ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాలు దాదాపు తగ్గుముకం పట్టాయి.
Next Story






