- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రొఫెసర్ కోదండరాం భేటీ.. కీలక హామీ ఇచ్చిన మినిస్టర్!
by Ramesh Naini |
మంత్రి పొన్నం ప్రభాకర్‌తో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి పొన్నం ప్రభాకర్‌తో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) భేటీ అయ్యారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశం అయ్యారు. తెలంగాణ పోరాట యోధులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రితో చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోదండరాం మంత్రిని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు మేము ఇచ్చిన హామీలు అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా (Minister Ponnam Prabhakar) మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మినిస్టర్ భరోసా ఇచ్చారు.
Next Story






