- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్.. హాజరుకానున్న సీఎం, మంత్రులు
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ (Naveen Yadav) ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ (Naveen Yadav) ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ మేరకు ఈనెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) తన ఛాంబర్‌లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Next Story






