- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం KCRకు బౌన్సర్లతో టైట్ సెక్యూరిటీ
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు పార్టీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా భద్రతా లోపాలు కనిపించాయి. దీంతో గులాబీ బాస్‌కు పార్టీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. తెలంగాణ భవన్‌తో సమీక్షా సమావేశం, పార్టీ క్యాండిడేట్లకు బీఫామ్ అందజేత కార్యక్రమం సందర్భంగా భారీగా బౌన్సర్లు కేసీఆర్‌కు భద్రతగా ఉన్నారు. కేసీఆర్‌కు గతంలో కంటే సెక్యూరిటీ తగ్గడంతో భద్రతను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఐడీ కార్డులు ఉన్న వారికే సమీక్ష సమావేశానికి అనుమతి ఇచ్చారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం రివ్యూ మీటింగ్‌కు అనుమతించారు.
Read More...
Next Story






