- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karimnagar: రైతుపై దాడి కలకలం.. చేతి వేళ్ళను నరికిన దుండగులు
ఓ రైతు చేతి వేళ్ళను నరికిన దుండగులు దాడి కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్‌లో దారుణం చోటుచేసుకంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ రైతు చేతి వేళ్ళను నరికిన దుండగులు దాడి కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం (Veenavanka) హిమ్మత్‌నగర్‌లో మారం వెంకట రాజిరెడ్డి (Farmer) అనే రైతుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ ఉదయం మొక్కజొన్న పంటకు నీళ్లు కట్టేందుకు రాజిరెడ్డి వెళ్లారు. అదే సమయంలో మొక్కజొన్న చేనులో, ముసుగులు ధరించి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రాజిరెడ్డి పై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకట రాజిరెడ్డి తీవ్ర గాయాలు అయ్యాయి. వరంగల్ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story






